Matsya Jayanti: మత్య్స జయంతి


  •  విష్ణు భగవానుడు సత్య యుగంలో ధరించిన మొదటి అవతారం మత్య్స అవతారం.
  • సోమకుడిని నుంచి వేదాలను కాపాడడం కోసం స్వామి వారు మత్య్స అవతారం ధరించారు.
  • దీనిని చైత్ర మాసం శుక్ల పక్షంలో మూడవ రోజు జరుపుకుంటారు.
  • ఈ రోజులలో దేశవ్యాప్తంగా చైత్ర నవరాత్రులు జరుగుతుంటాయి.
  • విష్ణు ఆలయాలలో పూజలు నిర్వహిస్తారు.
  • ఇస్కాన్ ఆలయాలలో వైభవంగా మత్య్స జయంతి జరుగుతుంది.
  • మత్య్స అవతారంలో స్వామి వారికీ వున్నా ఆలయం, నాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

ఈ రోజు ఏమి చేయాలి ?

  • ఈ రోజు భక్తులు  విష్ణు ఆలయాన్ని దర్శిస్తారు 
  • ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు.
  • ఈ రోజు మత్య్స పురాణం, విష్ణు సహస్రనామాలు పఠించడం మంచిది.

2024 : ఏప్రిల్ 11.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Abyanghana Snanam: అభ్యంగన స్నానం

Random posts