Chaitra Navratri: చైత్ర నవరాత్రి 2024

 

  • చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను వసంత నవరాత్రి అని అంటారు. 
  • శరదృతువులో ఆశ్వీయుజ మసంలో వచ్చే శరన్నవరాత్రులకు (దేవీ నవరాత్రులకు) ఎంతటి ప్రాశస్త్యం ఉందో, వసంత నవరాత్రులకూ అంతే ఆధ్యాత్మిక విశేషం ఉంది.
  • వైష్ణవ క్షేత్రాలన్నీ వసంత నవరాత్రుల సంబరంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. రాముడు జన్మించిన తిథి చైత్ర శుద్ధ నవమి.
  • రాముని జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణోత్సవం జరుపుకుంటాం. పాడ్యమి మొదలు రామకల్యాణం జరిగే నవమి వరకూ నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
  • నవరాత్రుల్లో రామాయణం పారాయణం చేస్తారు.
  • రామాయణం ప్రకారం.. రాముడు-ఆంజనేయుడు తొలిసారి కలుసుకుంది వసంత రుతువులోనే.
  • సుగ్రీవునితో రాముడి మైత్రి చిగురించిందీ వసంత రుతువులోనే.
  • నవరాత్రుల్లో రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం చేయడం మంచిది. 
  • రామాలయాల్లో భక్తుల భజనలు, సంకీర్తనలతో, రామనామం మార్మోగుతుంటుంది.


2024 తేదీలు : ఏప్రిల్  09  నుండి ఏప్రిల్ 17  వరకు.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Abyanghana Snanam: అభ్యంగన స్నానం

Random posts