Chaitra Month: చైత్ర మాసం 2024

 

  • చాంద్రమానంలో మొదటి నెలైన ఈ మాసానికి చైత్ర మాసం, మధుమాసం, వసంత మాసం అనే పేర్లు ఉన్నాయి.
  • ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు ఈ మాసంతో ప్రారంభం అవుతుంది.
  • ఈ మాసం ప్రకృతి మార్పులకు కూడా నాందిగా నిలుస్తోంది. 
  • శిశిర ఋతువులో ఆకులూ రాల్చే చెట్లు అన్ని చైత్రంలో చిగురిస్తాయి. 
  • ఈ మాసంలో ప్రకృతి అంతా ఒక నూతన శోభను సంతరించుకుంటుంది.
  • అందుకే ఈ మాసాన్ని నవ చైతన్యానికి ప్రతీకగా చెబుతారు.
  • ఈ మాసంలో వసంతానవరాత్రులు, శ్రీరామనవమి నవరాత్రులను ఆచరిస్తారు.
  • సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశి లోకి ప్రవేశిస్తాడు. దీనిని మీనసంక్రమణం అన్ని అంటారు.
  • ఈ సంక్రమణం తరువాత ఉండే పదహారు ఘడియల కాలం ఎంతో పుణ్యకాలంగా చెప్పబడింది.
  • ఈ నెల మొదటి రోజు నుండి మూడు, నాలుగు నెలలపాటు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటిని వితరణ చేయడం ఒక సంప్రదాయంగా వస్తుంది.
 2024 : ఏప్రిల్ 09 నుండి మే 08 వరకు. 

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి