Bhadrachalam Brahmotsavam: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 2024 - భద్రాచలం

 శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, తెలంగాణలోని ఖమ్మం జిల్లా, భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది.  ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.


బ్రహ్మోత్సవ సేవలు 

ఏప్రిల్ 09 - ఉగాది , తిరువీధిసేవ 

ఏప్రిల్ 13  - అంకురార్పణం

ఏప్రిల్ 14  - గరుడ పాఠ లేఖనం 

ఏప్రిల్ 15  - అగ్ని ప్రతిష్ఠా , ధ్వజారోహణం

ఏప్రిల్  16 - ఎదురుకోలు , గరుడవాహన సేవ

ఏప్రిల్ 17 - శ్రీరామనవమి కల్యాణం

ఏప్రిల్  18 - పట్టాభిషేకం, రథోత్సవం

ఏప్రిల్ 19 - సదస్యం , హంసవాహన  సేవ 

ఏప్రిల్ 20 - తెప్పోత్సవం , చోరోత్సవం , అశ్వవాహన  సేవ 

ఏప్రిల్  21 - ఉంజల్ ఉత్సవం, సింహవాహన సేవ

ఏప్రిల్  22 - వసంతోత్సవం, హవనం, గజవాహన సేవ

ఏప్రిల్  23 - చక్రతీర్థం, పూర్ణాహుతి 

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Abyanghana Snanam: అభ్యంగన స్నానం

Random posts