Hartalika Vrat: హరితాళికా వ్రతం

 


  • భాద్రపద శుద్ధ తదియనాడు ఆచరించే ఈ వ్రతానికే స్వర్ణగౌరీ వ్రతం అని  పేరు.
  • దీనికే ఉమాపూజ, గౌరీపూజ, గౌరీతృతీయ అనే పేర్లు కూడా వున్నాయి.
  • ఈ వ్రతాన్ని స్వయంగా పరమేశ్వరుడే,పార్వతి దేవికి ఉపదేశించారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
  • ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ వ్రతం ఆచరణలో వుంది.
  • స్త్రీలు దీర్ఘాయువు కొరకు సౌభాగ్యం కోసం, ఆచరించే ఈ వ్రతవిధానాన్ని ధర్మసింధువు, స్మృతికౌస్తుభం చెబుతున్నాయి
  • ఈ వ్రతంలో  శివలింగాన్ని, పార్వతీదేవి విగ్రహాన్ని స్థాపన చేసి విధివిధానంగా పూజించాలి.
  • ఈ రోజు ఉండగలిగినవారు ఉపవాసం వుండవచ్చు.
  • ఆనాటి రాత్రికి  ముత్తైదువులకు తాంబూలం యివ్వాలి. తాంబూలంలో ఖర్జూరాలను వుంచడం తప్పనిసరి.
  • తరువాత రోజు తిరిగి శివపార్వతులను పూజించి పులగాన్ని నివేదించాలి. 

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Abyanghana Snanam: అభ్యంగన స్నానం

Random posts