Chilkuru Brahmotsavam: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు
చిలుకూరు బాలాజీ దేవాలయం, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది.
ప్రతి ఏటా శ్రీరామనవమి తరువాత రోజున ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి
సేవల వివరాలు
ఏప్రిల్ 18 - సెల్వర్ కుతూ ఉత్సవం, అంకురార్పణం
ఏప్రిల్ 19 - ధ్వజారోహణ, శేష వాహన సేవ
ఏప్రిల్ 20 - గోపా వాహన సేవ, హనుమంత వాహన సేవ
ఏప్రిల్ 21 - సూర్యప్రభ వాహన సేవ, కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ
ఏప్రిల్ 22 - వసంతోత్సవం, గజ వాహన సేవ
ఏప్రిల్ 23 - పల్లకి సేవ, రథోత్సవం
ఏప్రిల్ 24 - ఆస్థాన సేవ, అశ్వ వాహన సేవ
ఏప్రిల్ 25 - చక్ర తీర్థం. ధ్వజావరోహణం
Comments
Post a Comment