Posts

Showing posts from February, 2024

Srisailam Brahmotsavam 2024: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2024 - శ్రీశైలం

Image
 శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 01 నుండి ప్రారంభం కానున్నాయి. వాహన సేవల వివరాలు : మార్చి 01  - ధ్వజారోహణ మార్చి 02 - బృంగివాహన సేవ మార్చి 03  - హంసవాహన సేవ మార్చి 04 - మయూరవాహన సేవ మార్చి 05 - రావణవాహన సేవ మార్చి 06  - ఫుష్ప పల్లకి సేవ మార్చి 07  - గజ వాహన సేవ మార్చి 08  - మహాశివరాత్రి, ప్రభోత్సవం, నందివాహన సేవ, స్వామివారికి లింగోద్భవ మహారుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం. మార్చి  09 -  రథోత్సవం,తెప్పోత్సవం మార్చి   10 - పూర్ణాహుతి, వసంతోత్సవం, ధ్వజావరోహణ మార్చి  11 - అశ్వవాహన సేవ,ఫుష్ప ఉత్సవం, శయనోత్సవం.

Kadiri Brahmotsavam 2024: శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2024 - కదిరి

Image
  శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 19 నుంచి ప్రారంభం కానున్నాయి . వాహన సేవ వివరాలు మార్చి 19 - అంకురార్పణ మార్చి 20 - శ్రీవారి కల్యాణోత్సవం మార్చి 21 - హంస వాహనం మార్చి 22 - సింహ వాహనం మార్చి 23 - హనుమంత వాహనం మార్చి 24 - బ్రహ్మ గరుడ వాహనం మార్చి 25 - శేష వాహనం మార్చి 26 - సూర్యప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం మార్చి 27 - మోహిని ఉత్సవం  మార్చి 28 - ప్రజా గరుడ సేవ మార్చి 29  - గజ వాహనం మార్చి  20 - బ్రహ్మ రథోత్సవం మార్చి 31 - అశ్వవాహనం (అలకోత్సవం) ఏప్రిల్ 01 - తీర్థవాది, చక్రస్నానం, వసంతోత్సవం  ఏప్రిల్ 02 - ఫుష్ప యాగం

Random posts