Posts

Showing posts from August, 2023

Thilatharpanapuri Temple: నరముఖ గణపతి ఆలయం - తిలతర్పణపురి

Image
  తమిళనాడులో “తిలతర్పణపురి” అనే గ్రామంలో ‘స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారార్’ ఆలయంను పితృదోషంతో బాధపడుతున్నవారు దర్శిస్తే. దోషాన్ని పోగొట్టుకోవచ్చుఅట. ఈ ఆలయంలో స్వయంగా శ్రీరామ చంద్రుడు తన తండ్రి దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తన తండ్రికి ఎన్నో చోట్ల పిండప్రధానం చేసినా ముక్తి లభించకపోవడంతో… రాముడు.. శివుడిని ప్రార్ధించగా. శివుడు ప్రత్యక్షమై. ఈ ఊరులో ఉన్న కొలనులో స్నానం చేసి. దశరథుడికి పితృతర్పణం వదిలి పెట్టమని చెప్పిన స్థలం. అందుకనే అప్పటి నుంచి ఆ ఊరుని తిలతర్పణపురి అని అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం ఎక్కడైతే రాముడు తిలలు వదిలాడో ఆ ఊరు తిలతర్పణపురిగా ప్రసిద్ధి పొందింది. రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది. అందుకనే ఎవరైతే పెద్దలకు పితృతర్పణం నిర్వహించలేక బాధలు ఇబ్బందులు పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణలు వదలడం తో దోషం నుంచి విముక్తి లభిస్తుంది అట. భారతదేశంలో ముఖ్యమైన ఏడు స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయ, త్రివే

Random posts