Tarigonda Narasimha Swamy: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - తరిగొండ




తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 5వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

06-03-2025

ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8 నుండి 8.30 గంటల మధ్య మీన లగ్నంలో)

రాత్రి – హంసవాహనం,

07-03-2025

ఉదయం – ముత్యపుపందిరి వాహనం

రాత్రి – హనుమంత వాహనం

08-03-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సింహ వాహనం

09-03-2025

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – పెద్దశేష వాహనం

10-03-2025

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – గజవాహనం

11-03-2025

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – స‌ర్వ‌భూపాల వాహ‌నం(సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు) కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు),
గరుడ వాహనం( రాత్రి 11 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు)

12-03-2025

ఉదయం – రథోత్సవం

రాత్రి – ధూళి ఉత్సవం

13-03-2025

ఉదయం – సూర్యప్రభవాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం (సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు), పార్వేట ఉత్స‌వం( రాత్రి 7 నుండి 8 గంటల వరకు), అశ్వ వాహనం (రాత్రి 8.30 నుండి 10.30 గంటల వరకు)

14-03-2025

ఉదయం – వసంతోత్సవం (ఉదయం 7 నుండి 9 గంటల వరకు), చక్రస్నానం (మధ్యాహ్నం 12.05 గంటలకు)

రాత్రి – ధ్వజావరోహణం. ( రాత్రి 8 గంటలకు)

మార్చి 15వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి