Types of Shivaratri: శివరాత్రి మొత్తంగా 5 రకాలు
నిత్యశివరాత్రి : ఇది ప్రతి రోజు రాత్రి 12 గంటల సమయంలో వస్తుంది.
పక్ష శివరాత్రి : ఇది పున్నమి ముందు వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశినాటి రాత్రి వస్తుంది.
మాస శివరాత్రి : ప్రతి నెల అమావాస్య ముందు వస్తుంది.
యోగ శివరాత్రి : యోగులు తపస్సమాధిలో వుండే కాలం ఈ యోగ శివరాత్రి కాలం
మహా శివరాత్రి : అందరం దీక్షగా, ఒక పండుగగా ఏడాది ఒకసారి జరుపుకునే పర్వదినం.
Comments
Post a Comment