Dhanurmasam Importance: ధనుర్మాస విశిష్టత


  • ధనుర్మాసానికి ప్రతి ఏడాది అత్యంత విశేష ప్రాధాన్యమిస్తారు.
  • ఎందుకంటే దీని పౌరాణిక వైశిష్టం అలాంటిది. 
  • ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిదనీ అంటారు. 
  • సమస్త విష్ణు ఆలయాలూ, సూర్య దేవాలయాలు ఈ నెల రోజులూ విశేష పూజలతో కళకళలాడుతుంటాయి. 
  • ప్రత్యేకించి అశేష సంఖ్యలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. 
  • తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో అయితే ఏకంగా ఈ మాసమన్ని రోజులు ప్రత్యేకించి తిరుప్పావై గానం చేస్తారు. 
  • భూదేవి అవతారంగా చెప్పే ఆండాళ్ రచించిన దివ్యప్రబంధమే తిరుప్పావై. 
  • ద్రావిడంలో తిరు అంటే పవ్రితమని, పావై అంటే వ్రతం అని అర్థం. 
  • ఆయా విష్ణు దేవాలయాలలో ఉదయమే అర్చనతో నివేదనలు చేసి ప్రసాదాలను పిల్లలకు పంచుతారు. దీనినే బాలభోగం అంటారు. 
  • ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం వంటి కార్యక్రమాలన్నీ ఈ మాసంలోనే నిర్వహిస్తారు. 
  • అన్ని రోజులూ ఉదయం, సాయంత్రం దీపారాధనలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందంటారు. 
  • ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణాలు అత్యంత పుణ్యప్రదమనీ అంటారు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి