How to Protect Health: ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.?
- ప్రతిరోజు ఉదయించే సూర్యుని ముందు నిల్చొని, ఆదిత్యహృదయం చదవాలి. శాస్త్ర పద్ధతిలో సూర్యనమస్కా రాలు కూడా చేస్తే మంచిది
- వాల్మీకి రామాయణం యుద్ధ కాండలోని యాభై తొమ్మిదవ సర్గ పారాయణం చేయాలి. ఇది మనలోని అహంకారాన్ని, అంతః శత్రువులను తగ్గిస్తుంది. ఆరోగ్యాన్నస్తుంది
- మన కర్మ ఫలాలను, ప్రధానంగా అనారోగ్యాలను నియంత్రించే ఆదేశాలను భగవంతుడు నరసింహ దివ్యరూపంలో సుదర్శనుల వారికి కటాక్షిస్తాడని ప్రసిద్ధి. అందువల్ల వారికి ప్రీతి కలిగించే సుదర్శన శతకం, సుదర్శనాష్టకం, నృసింహాష్టకం, లక్ష్మీనరసింహ అష్టోత్తర శతనామావళి పారాయణం అర్చన చేయడం మంచిది
- అనారోగ్యాన్ని దూరం చేయడానికి ధన్వంతరి అష్టోత్తర శతనామం పారాయణం సత్ఫలితానిస్తుంది
- అంటువ్యాధులు ప్రబలినప్పుడు శీతలాష్టకం చదవడం వల్ల సత్ఫలితాలుంటాయని పెద్దలు చెబుతారు.
Comments
Post a Comment