Bathing in Hinduism: స్నానం ఎన్ని రకాలు?

  • ప్రాతఃకాలంలో అయిదుగంటలకు పూర్వం చేసే స్నానం ఋషి స్నానం. మిక్కిలి శ్రేష్టమైనది. 
  • అయిదు నుంచి ఆరులోపుగా చేసేది దేవస్నానం. 
  • ఆరు నుంచి ఏడులోపు మానవస్నానం. 
  • ఆ తర్వాత చేసేది రాక్షస స్నానం. 
  • అనారోగ్యం వల్లనో, మరే కారణం వల్లనో స్నానం చేయలేకపోతే నిర్మలహృదయంతో నిరంజనుణ్ణి స్మరించడం. మానస స్నానం అవుతుంది. 
  • విష్ణుపాదోదకంతో కానీ, తులసి, మారేడు దళాలు కలిసిన జలంతో కాని సంప్రోక్షించుకుంటే ధ్యాన స్నానమవుతుంది. 
  • ఎండా, వాన కలిసినప్పుడు. తడిస్తే అది దివ్యస్నానం. 
  • తడివస్త్రం చేత దేహాన్ని తుడుచుకుంటే కపిలస్నానం అనిపించుకుంటుంది. 
  • మంత్రాన్ని జపిస్తూ సంధ్యావందనం వంటి సందర్భాలలో జలాన్ని ప్రోక్షించుకుంటే మంత్రస్నానం అవుతుంది. 
  • మహిమాన్వితమైన గాయత్రీమంత్రాన్ని జపిస్తూ నీటిని అభిమంత్రించి శిరస్సుమీద చల్లుకుంటే గాయత్రీ స్నానమవుతుంది. దీనివల్ల సకల గ్రహదోషాలు తొలగిపోతాయి.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి