Tiruchanur Brahmotsavam: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు 2024 - తిరుచానూరు

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి  డిసెంబరు 06 వరకు జరుగుతాయి.

బ్రహ్మోత్సవ సేవ వివరాలు  2024 :

నవంబర్  28 - ధ్వజారోహణం , చిన్న శేష వాహనం

నవంబర్ 29 - పెద్ద శేష వాహనం, హంస వాహనం

నవంబర్ 30 - ముత్యపు పందిరి వాహనం, సింహ వాహనం

డిసెంబరు 01 - కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం

డిసెంబరు 02 - పల్లకి ఉత్సవం,వసంతోత్సవం, గజ వాహనం

డిసెంబరు 03 - సర్వ భూపాల వాహనం, బంగారు రథం, గరుడ వాహనం

డిసెంబరు 04 - సూర్య ప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం

డిసెంబరు 05 - రథోత్సవం , అశ్వ వాహనం

డిసెంబరు 06 - చక్ర స్నానం, పంచమి తీర్థం, ధ్వజ అవరోహణం 

డిసెంబరు 07 - పుష్పయాగం.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి